ఇక నుంచి నేను దేశీపండితుడను

నేను ఇక్కడ బ్లాగడం మొదలుపెట్టిన కొన్ని రోజులకు ఇస్మాయిల్ గారు desipundit లో చేరమని సలహా ఇవ్వడంతో అక్కడచేరి అక్కడ్నుంచి మన తెలుగు బ్లాగులకు ప్రచారం కల్పిస్తున్నాను కనుక ఇక నుంచి అక్కడ్నుంచే కొత్త వ్యాసాలు, బ్లాగుల గురించి చదవండి.

One response to “ఇక నుంచి నేను దేశీపండితుడను

  1. jalleda.com caalaa baaguMdi telugu lO Emaina paMpavacca? rajeswari from u.s

Leave a comment